ANDHRABREAKING NEWS
ఆత్మకూరు స్పోర్ట్స్ క్లబ్
ఆత్మకూరు స్పోర్ట్స్ క్లబ్ ఆద్వరంలో రంజాన్ ఉపవాసదీక్షలు: పస్పిల్ మున్నా

ఆత్మకూరు స్పోర్ట్స్ క్లబ్ ఆద్వరంలో రంజాన్ ఉపవాసదీక్షలు: పస్పిల్ మున్నా
తెలుగు వార్త :
ఆత్మకూరు స్పోర్ట్స్ క్లబ్ ఆద్వరంలో రంజాన్ నెలలో 30 రోజులు ఉదయం పూట ఉపవాస దీక్షలు ఏర్పాటు చేసినట్లు ప్రముఖ ఆత్మకూరు RMP వైద్యులు అబ్దుల్ రషీద్ తెలిపారు, ఈ సందర్భంగా పట్టణ ముస్లిం ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసారు. పవిత్ర రంజాన్ మాసంలో ప్రతిఒక్కరు పుణ్య కార్యక్రమాల్లో నిమగ్నమై అందరూ ఆనందంగా జీవించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ పస్పిల్ మున్నా, నాగూర్ ఖాన్, రాజు,నాగరత్నం, సాయిదత్తు, ఇంతియాజ్, జావీద్ పాల్గొన్నారు