
తెలుగు వార్త.
ఆత్మకూరు న్యూస్ :- నంద్యాల జిల్లా ఆత్మకూరు ప్రవేట్ పీఈటి పుల్లయ్య మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులకు అధికారులకు నిరంతరం ప్రజల కోసం ప్రజల ముందుకు సమాచారాన్ని తీసుకు వస్తున్నటువంటి పాత్రికేయులకు ప్రజల రక్షణ కొరకు నిరంతరం శ్రమిస్తున్నటువంటి రక్షకబటలు కు పోలీస్ శాఖ వారికి మమ్మల్ని ఎంతో గౌరవిస్తున్నటువంటి ప్రైవేట్ అధ్యాపక యజమాన్యాలకు మరియు నంద్యాల జిల్లా చుట్టుపక్కల గ్రామ ప్రజలకు భోగి నీ పండుగ మీ ఇంట కొత్త వెలుగు నింపాలని మనస్ఫూర్తిగా మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి సంబరాలలో సంతోష సమయస్ఫూర్తితో నిలవాలని కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన పీఈటి పుల్లయ్య తెలిపారు