
(తెలుగు వార్త న్యూస్)
ఒంగోలు.తెలుగు వార్త దినపత్రిక వార్షిక కాలెండర్ ను జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా సోమవారం ఆవిష్కరించారు గత కొన్ని యేళ్ల నుండి ప్రజా సమస్యలను ప్రభుత్వానికి అందజేయడంతో పాటు ప్రతీ వార్తలో నిజ నిద్ధారణ చేసి నిజాయితీ తో తెలిపిప్రజల మన్ననలు పొందుతున్న పత్రిక తెలుగు వార్త పత్రికని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమం లో ప్రకాశం జిల్లా ఇంచార్జి గుడివాడ బాబ్జి రాష్ట్ర మైనారిటీ పైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎస్కే మహబూబ్ఒం గోలు నగర అభివృద్ధి కమిటీ చైర్మన్ మారెళ్ల సుబ్బారావు ఉపాధ్యక్షులు రామయ్య చౌదరి రాష్ట్ర బిసి సమాఖ్య అధ్యక్షులు సినీనటులు డి.మస్తాన్ రావు తదితరులు పాల్గొన్నారు