ANDHRABREAKING NEWSPOLITICSSPORTSSTATE
76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన పీఈటి పుల్లయ్య

తెలుగు వార్త,
ఆత్మకూర్ న్యూస్ :- ఆత్మకూరు పట్టణం పీఈటీ పుల్లయ్య మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులకు అధికారులకు నాతోటి వ్యాయామ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ప్రైవేట్ అధ్యాపక యజమాన్యం కు నిరంతరం ప్రజల ముందుకు సమాచారాన్ని తీసుకు వస్తున్నటువంటి ప్రజా పాత్రికేయులకు 76 గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పీఈటి పుల్లయ్య తెలియజేశారు