నిజాలను వెలుగులోకి తెచ్చే పత్రిక…తెలుగు వార్త : ఆత్మకూరు…డిఎస్పి ఆర్.రామాంజి నాయక్

తెలుగు వార్త న్యూస్;జనవరి: 25
డీఎస్పీ ఆర్. రామాంజి నాయక్ తెలుగు వార్త సంచలన దినపత్రిక నూతన క్యాలెండర్ ను శనివారం డీఎస్పీ రామాంజి నాయక్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. తెలుగు వార్త సంచలన దినపత్రిక ప్రజలకు ప్రజాప్రతినిధులకు . ఈ పత్రిక నిజాలను నిర్భయంగా వెలుగులోకి తీసుకొని రావడంలో ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుందని ఆయన అన్నారు. నిజాలను వార్త కథనాలతో నిర్భయంగా వెలుగులోకి తీసుకొని వచ్చే తెలుగు వార్త సంచలన దినపత్రిక అని, ఇలాంటి పత్రిక మరిన్ని వాస్తవ కథనాలను వార్తలుగా ప్రచురిస్తూ దినదిన అభివృద్ధి చెందాలని డీఎస్పీ ఆర్ రామాంజి నాయక్ తెలియజేసారు. ఈ. తెలుగు వార్త.చీఫ్ ఎడిటర్ ఎస్కే జలీల్,
కార్యక్రమంలో ప్రభా న్యూస్ సీఈఓ ఎస్. స్వామి దాసు నాగరత్నం అక్షరం గొప్ప ఎడిటర్ శ్రీనివాసులు హిదాయత్
తెలుగు వార్త రిపోర్టర్,
బిఆర్కే న్యూస్ రిపోర్టర్ చంద్రశేఖర్, ప్రభా న్యూస్ ఆత్మకూర్ టౌన్ రిపోర్టర్ మురహరి శీను
మా వారధి రిపోర్టర్ వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు