ANDHRABREAKING NEWSPOLITICSSPORTSSTATE

రాష్ట్ర క్రీడా శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు ని.మర్యాదపూర్వకంగా కలిసిన… పీఈటి పుల్లయ్య

తెలుగు వార్త.నంద్యాల స్పోర్ట్స్ న్యూస్ :- నంద్యాల జిల్లా ప్రవేట్ పీఈటి పుల్లయ్య మాట్లాడుతూ జనవరి 31న రాష్ట్ర క్రీడా శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ , నంద్యాల, ఆత్మకూరు, కెవికె స్టేడియాలను సందర్శించడంతో అనిమిని రవి నాయుడును మర్యాదపూర్వకంగా ప్రవేట్ పి ఈ టి పుల్లయ్య కలిసి శాలువా పూలమాల బొకేతో ప్రవేట్ పిఈటి పుల్లయ్య ఘనంగా అనిమిసత్కరించారు, ఈ కార్యక్రమంలో జిల్లా ప్రవేట్ వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొని రాష్ట్ర క్రీడా శాప్ చైర్మన్ అనీమినీ రవి నాయుడు క్రీడల పట్ల విశ్లేషించారని పీ ఈ టీ పుల్లయ్య తెలియజేశారు

Telugu Vartha

Related Articles

Back to top button
error: Content is protected !!