ANDHRABREAKING NEWS

ఘనంగా టీడీపీ ఉపాధ్యక్షుడు

తోండురు విష్ణు(ksm) జన్మదిన వేడుకలు

ఘనంగా టీడీపీ ఉపాధ్యక్షుడు తోండురు విష్ణు(ksm) జన్మదిన వేడుకలు

 

 తెలుగు వార్త: న్యూస్:వరదయ్యపాలెం

వరదయ్యపాలెం మండల టీడీపీ ఉపాధ్యక్షుడు తొండూరు విష్ణు (KSM) జన్మదిన వేడుకలను 10టీవీ రిపోర్టర్ దొడ్డి శేఖర్ ఆధ్వర్యంలో శుక్రవారం వరదయ్యపాలెం బస్టాండ్ వద్ద ఘనంగా జరిగింది. అభిమానుల కోలాహలం నడుమ కేకు కోసి పంచి పెట్టారు. అందరి అభిమానం ఆదరణ పొందిన విష్ణు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సకల సిరి సంపదల సౌభాగ్యంతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని పలువురు అభిమానులు ఆకాంక్షిస్తూ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు ఉదయ్, అశోక్, ప్రవీణ్, లక్ష్మయ్య రిపోర్టర్ ఇళయరాజా, తదితరులు పాల్గొన్నారు.

 

అనంతరం ఎస్సై హనుమంతప్ప ను మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. విష్ణు ను ఈ సందర్చంగా ఎస్సై అభినందనలు తెలిపారు.

Telugu Vartha

Related Articles

Back to top button
error: Content is protected !!