ANDHRABREAKING NEWS

డీ ఎస్సీ లో పీ ఈ టీ మరియు పీడీ పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన

ఆత్మకూరు ప్రవేట్ పీ ఈ టీ పుల్లయ్య

డీ ఎస్సీ లో పీ ఈ టీ మరియు పీడీ పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన

 

ఆత్మకూరు ప్రవేట్ పీ ఈ టీ పుల్లయ్య

తెలుగు వార్త :న్యూస్

ఆత్మకూర్ స్పోర్ట్స్ :- నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణం ప్రవేట్ పీ ఈ టీ పుల్లయ్య మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసి

ఉన్నటువంటి నిరుద్యోగులకు రాష్ట్రప్రభుత్వం రానున్న డీఎస్సీలో పీ ఈ టీ మరియు పీడీ పోస్టులను రాష్ట్ర వ్యాప్తంగా అధిక సంఖ్యలో భర్తీ చేసి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ లకు నిరుద్యోగుల నుంచి విముక్తి కలిగేలా పోస్టులు భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఆత్మకూరు ప్రైవేట్ పీ ఈ టీ పుల్లయ్య కోరారు, డీఎస్సీకి అనుగుణంగానే స్కూళ్లలో ప్రతి 250 మందికి ఒక పి ఈ టి లేదా పి డి గాని నియమించాలి, అంతేకాకుండా ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, హై స్కూల్ ఖాళీగా ఉన్నటువంటి పి ఈ టి మరియు పి డి పోస్టులను భర్తీ చేయాలి విద్యార్థులకు క్రీడా అభివృద్ధిని పెంచాలి, వీటితో పాటు కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ చేస్తున్నటువంటి పీ ఈ టీ మరియు పీడీ రెగ్యులర్ పోస్టులు గా నియమించి ప్రతి పాఠశాల లో ఉన్నటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ప్రతి విద్యార్థికి క్రీడా సాధనకు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆత్మకూర్ ప్రవేట్ పీఈటీ పుల్లయ్య కోరారు,

Telugu Vartha

Related Articles

Back to top button
error: Content is protected !!