
రెడ్ క్రాస్ శిక్షణా శిబిరం ప్రారంభం
తెలుగు వార్త :ఒంగోలు మార్చి 26 ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ భావసంలో సీనియర్ ప్రొఫషనల్ ఫస్ట్ ఎయిడ్ శిక్షణా తరగతులు శనివారం ప్రారంభమయ్యాయి
ఈ కార్యక్రమాన్ని రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ ప్రకాష్ బాబు ప్రారంభించారు
ప్రజల ప్రాణరక్షణ చేయగల ఈ కోర్సును పూర్తి చేసుకున్నవారు సమాజ హితాన్ని కోరి రెడ్ క్రాష్ సేవలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఆంధ్రా తెలంగాణా ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన 60 మంది ఈ శిక్షసునకు హాజరయ్యారు
ఈ కార్య్కర్సమంలో రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డా వెంకటేశ్వర రెడ్డి మేనేజింగ్ కమిటీ సభ్యులు నరసింహ రావు ప్రసన్న రాజు DFO శ్రీనివాస్ రాష్ట్ర. సీనియర్ పర్యవేక్షకుడు గంటా రవి పాల్గొన్నారు