పెంచిన విద్యుత్ చార్జీలను వెనక్కి తీసుకోవాలని నందికొట్కూరు బిజెపి అసెంబ్లీ ఇంచార్జ్ కొండేపోగు చిన్న సుంకన్న.
తెలుగు వార్త :న్యూస్

పెంచిన విద్యుత్ చార్జీలను వెనక్కి తీసుకోవాలని నందికొట్కూరు బిజెపి అసెంబ్లీ ఇంచార్జ్ కొండేపోగు చిన్న సుంకన్న.
తెలుగు వార్త :న్యూస్
నందికొట్కూరు తెలుగు వార్తలు న్యూస్:-ఈరోజు నందికొట్కూరులో భారతీయ జనతాపార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి అమ్మ గారి ఆదేశాల మేరకు నందికొట్కూరు పటేల్ సెంటర్ లో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు గూడూరు రవి కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నందికొట్కూరు బిజెపి అసెంబ్లీ ఇంచార్జ్ కొండే పోగు చిన్న సుంకన్న మాట్లాడుతూ ప్రజలను పీడించే విధంగా పాలిస్తున్న జగన్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పెంచిన టువంటి కరెంటు బిల్లును నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ధర్నాలో భాగంగా మామిడి ఆకులు కరెంట్ బల్బుల్ పట్టుకొని వినూత్న నిరసన తెలియజేయడం జరిగింది.
అలాగే మాట్లాడుతూ ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టుగా జగన్ అన్న గారి పాలన నడుస్తుంది
అధికారంలో ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ ప్రజల కష్టాలు తీర్చే విధంగా పరిపాలించాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగనన్న పాలన మటుకు ప్రజలను ఒక జలగలా పీడించే విధంగా పరిపాలిస్తూన్నారు CM జగన్ గారు విద్యుత్ చార్జీలు పెంచడం సాధారణ ప్రజల పైన భారం మోపడం అని సిగ్గుచేటని బిజెపి అసెంబ్లీ ఇంచార్జి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి బి సురేష్ , నందికొట్కూరు బీజేవైఎం మండల అధ్యక్షులు శివ, కొత్తపల్లి మండలం బీజేవైఎం అధ్యక్షులు ప్రదీప్ కుమార్, బీజేవైఎం పగిడాల మండల అధ్యక్షులు నాగ స్వామి ,బిజెపి పగిడాల మండల అధ్యక్షులు నరసింహ, పొలిశెట్టి ఈశ్వర ప్రసాద్ , కృష్ణ యాదవ్ , సిడి ఆంజనేయులు ,
కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి గోపాల్ , నాగరాజు , ఉషన్ రెడ్డి ,నరసింహ , చిన్న , సంగీత రాజు, మిడుతూరు మండలం బిజెవైఎం నాయకులు ఆది కుమార్, బిజెపి కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు