
ప్రారంభమైన అన్క ట్ ఆభరణాల ప్రదర్శ న
కర్నూ లు, (తెలుగు వార్త ) :
మలబార్ లో అన్క ట్ ఆభ రణాల ప్రదర్శ న సోమవారం నుండి ఈనెల 9 వరకు కొన
సాగుతుందని స్టోర్ హెడ్ ఫయిజ్ పేర్కొన్నా రు. ప్రదర్శ న కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా
కస్టమర్లు భావన, రూప, హారిక లు హాజరై ప్రారం భించారు. కార్యక్రమంలో మార్కె టింగ్ మేనేజర్లు
నూర్ భాష, సుధాకర్, అజీష్ కుమార్, చెతన్, సిబ్బం ది తదితరులు పాల్గొన్నా రు. ఈ
సందర్భం గా వారు మాట్లా డుతూ ” మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జువెలరీ లో వివా హాది
శుభకార్యాలకు పేరెన్ని క గల ఏరా, అన్ కట్ డైమండ్ జ్యువలరీ హుందాతనాన్ని పెంచేందుకు
ఎంతగానో దోహదపడతాయన్నా రు. బంగారు ఆభరణాల ప్రియులు ఒక్కసారి మలబార్ స్టోర్
ను సందర్శిం చి తమకు ఇష్టమైన ఆభరణాలను ఎంపిక చేసుకొని సొం తం చేసుకోవచ్చ న్నా రు.