
షభష్ వార్డ్ మెంబర్
ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా వేనాటీ అశోక్ వార్డ్ మెంబర్
దోమల బెడద వల్ల ఆనారోగ్య పాలు ప్రజలు కాకూడదని వాటి నుండి ప్రజల ను కాపాడేందుకు పిచ్చి చెట్లు ,ముల్లకంపలు తొలగించుట
తెలుగు వార్త న్యూస్:వరదయ్యపాలెం
సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలంలో బత్తలవలం పంచాయితీ రాచకండ్రిగ గ్రామాల్లో రోడ్డు ఇరు పక్కలా చెట్లు పొదలతో కూడిన ముళ్ళ కంపలు . ఆ కంపలు వల్ల దోమల బెరడ అధికం ఉన్నడడం తో వార్డ్ మెంబర్ అశోక్ సర్పంచ్ సోదరుడు దృష్టికి తీసుకొని పోవడం తో ఆయన వెంటనే స్పందించి ఆతని ఆదేశాల మేరకు jcb సహాయంతో 11 వార్డ్ మెంబర్ వెనాటి అశోక్ .త ద్వారా రాచకండ్రిగా గ్రామాల్లో వెనాటి హౌసెస్, st కాలనీ నుండి స్మశానానికి వేళ్ళు దారిని ఇండ్ల ఇరు పక్కల ఉన్న పిచ్చి చెట్లును.ముళ్ళ డ్రైనేజ్ నీ పొదలను తీసి తొలగించారు, అది చూసిన రాచకoడ్రిగా గ్రామం ప్రజలు 11 వార్డ్ మెంబర్ అశోక్ వెనాటి గారికి చెట్లు ముళ్ళ పొదలు తొలగించి నందుకు కృతజ్ఞతలు తెలుపుకున్నరు.