
క్రీడా బాట ఉద్యోగ భవిష్యత్తు కు బాట
ప్రిన్సిపాల్ ఫాదర్ పీటర్,షింటో…
వ్యాయామ ఉపాధ్యాయులు ఎం.చెన్నయ్య. ఎ.పుల్లయ్య
ఆత్మకూరు న్యూస్ :- ఆత్మకూరు కరివేన గ్రామంలో ఉన్నటువంటి డి పౌల్ హై స్కూల్ లో 2012.13. 14.15. వివిధ క్రీడాంశములపై ప్రతిభ జోనల్ గేమ్స్ మరియు జిల్లా గేమ్స్ లో ఫుట్బాల్. త్రో బాల్. సబ తక్రా. సాఫ్ట్ బాల్ అథ్లెటిక్స్ . వివిధ క్రీడ అంశంలో జోనల్ గేమ్స్ నుంచి జిల్లా స్థాయిలో కూడా ప్రతిభగనంపరిచిన విద్యార్థులు క్రీడాంశంలో చక్కని ప్రతిభ కనబరిచి ఇప్పుడు క్రీడాకోటలో వివిధ ఉద్యోగాల్లో క్రైస్తవం చేసుకున్నారు. ప్రిన్సిపల్ పీటర్ ఫాదర్. ఫాదర్ షింటో సహకారంతోపాటు వ్యాయామ ఉపాధ్యాయుల చెన్నయ్య పుల్లయ్య నాగేంద్ర క్రీడాకారులకు క్రీడల్లో చక్కని ప్రోత్సాహాన్ని అందించారు. అప్పట్లో క్రీడాకారులు ఇప్పట్లో క్రీడ కోటలో ఉద్యోగాలు క్రైస్తవం చేసుకుంటున్నారు.