ANDHRABREAKING NEWS
చరిత్రలో నిలిచిపోయే విధంగా
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎస్ బి. అంజాద్ బాషా

చరిత్రలో నిలిచిపోయే విధంగా
మైనారిటీ సబ్ ప్లాన్ ఉర్దూకు అధికార భాష హోదా
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎస్ బి. అంజాద్ బాషా
తెలుగు వార్త :
ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోయే విధంగా మైనారిటీ సబ్ ప్లాన్ , ఉర్దూకు అధికార భాష హోదా…. కల్పించడం జరిగిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి. అంజాద్ భాష పేర్కొన్నారు.
ఆదివారం అంజుమన్ తరక్కీ ఉర్దూ ఆధ్వర్యంలో నగరంలోని షాహి దర్బార్ ఫంక్షన్ హాల్ లో మైనారిటీ సబ్ ప్లాన్ మరియు ఉర్దూ భాషకు రెండో అధికార భాష హోదా కల్పించినందుకు ఉపముఖ్యమంత్రి , మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎస్ బి.అంజాద్ బాషా కు అభినందన సభ ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించారు .
,ప్రముఖ సంఘ సేవకులు సయ్యద్ సలావుద్దీన్,