
మేఘన డ్రై ఫ్రూట్స్ షాప్ లో ఆత్మకూర్ ప్రైవేట్ పిఈటి ఎ.పుల్లయ్య జన్మదిన వేడుకలు
తెలుగు వార్త :
తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటేష్ గౌడ్.ఆత్మకూరు న్యూస్ :- ఆత్మకూరు పట్టణం ఓల్డ్ ఆర్కెస్ట్ మేఘన డ్రై ఫ్రూట్స్ షాప్ లో ఆత్మకూర్ తన గురువు అయినటువంటి ప్రైవేట్ పిఈటి పుల్లయ్య జన్మదిన వేడుకలు తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటేష్ గౌడ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అనంతరం కేక్ కటింగ్ చేశారు, ఈ కార్యక్రమంలో కబడ్డీ క్రీడాకారులు శివారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సాయి, కుమార్. వెంకట్ తదితరులు పాల్గొన్నారు