ANDHRABREAKING NEWS

జిల్లా స్పోర్ట్స్ అథారిటీ చీఫ్ కోచ్ ఏం న్ వి వి రాజు సార్ గారి చేతుల మీదుగా సాఫ్ట్ బాల్ క్రీడా సామాగ్రి అందజేత

తెలుగు వార్త :

జిల్లా స్పోర్ట్స్ అథారిటీ చీఫ్ కోచ్ ఏం న్ వి వి రాజు సార్ గారి చేతుల మీదుగా సాఫ్ట్ బాల్ క్రీడా సామాగ్రి అందజేత

 

తెలుగు వార్త :
నంద్యాల స్పోర్ట్స్ :- నంద్యాల పట్టణం జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ వేసవి శిక్షణ శిబిరాలు నంద్యాల అవుట్డోర్ స్టేడియంలో ఈ రోజు సాఫ్ట్ బాల్ క్రీడా సామాగ్రి పీ ఈ టీ పుల్లయ్య డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ చీఫ్ కోచ్ రాజుసార్ గారి చేతులమీదుగా తీసుకోవడం జరిగింది, ఈ కార్యక్రమంలో ఎస్ ఏ ఎ పీ ఈ టీ కార్యదర్శి నాగరాజు బేస్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి సుబ్బయ్య పీ ఈ టీ లు రమణ. రామేశ్వర్ రెడ్డి. విశ్వనాధ్. అక్బర్ బాషా తదితరుల వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Telugu Vartha

Related Articles

Back to top button
error: Content is protected !!