ANDHRABREAKING NEWS

ఆంధ్ర ప్రదేశ్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్

 

తెలుగు వార్త :న్యూస్.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తలపెట్టిన జిల్లాల వారి కోఆర్డినేటర్స్ నియామకం కార్యక్రమంలో భాగంగా ఈ రోజు వైజాగ్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించి వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు కో ఆర్డినేటర్స్ ను నియమించారు.ఈ కార్యక్రమంలో ఛాంబర్ అధ్యక్షులు అంబటి మధు మోహన్ కృష్ణ గారు, జనరల్ సెక్రటరీ జె.వి.మోహన్ గౌడ్, జాయింట్ సెక్రటరీ మోడల్ ఫిల్మ్స్ శివ, కాకినాడ జిల్లా కో ఆర్డినేటర్ PDR ప్రసాద్ రెడ్డి, నిర్మాతలు బొమ్ము పిచ్చి రెడ్డి, నాగ వెంకట జోగిరాజు పాల్గొన్నారు.. అనంతరం అధ్యక్షులు మధుమోహన కృష్ణ గారు మన ఛాంబర్ బ్రాంచ్ office ను ప్రారంభించారు..

ఈరోజు నియమించిన ఛాంబర్ కో ఆర్డినేటర్స్ వీరే…

1. వైజాగ్ జిల్లా నక్కిన సత్యనారాయణ మూర్తి

2. విజయనగరం జిల్లా MSS బాషా

3. అనకాపల్లి జిల్లా డి. శ్రీనివాస రాజు

4. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజసాగి సత్యనారాయణ మూర్తి

5. శ్రీకాకుళం జిల్లా పురిపండ వెంకటరమణ మూర్తి

Telugu Vartha

Related Articles

Back to top button
error: Content is protected !!