ANDHRA

మాజీ మంత్రి కొడాలి నాని నీ అరెస్టు చేయాలి

మాజీ మంత్రి కొడాలి నాని నీ అరెస్టు చేయాలి

ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్లో టిడిపి నాయకులు కంప్లైంట్ తెలుగు వార్త: పత్రిక న్యూస్ ఆగిరిపల్లి మాజీ మంత్రి కోడలి నాని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పై వారి సతీమణి గారిపై మరియు వారి తనయుడు లోకేష్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలుపై ఆగిరిపల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యం లో స్థానిక పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయటం జరిగింది ఈసందమాజీ మంత్రి కొడాలి నాని నీ అరెస్టు చేయాలిర్భంగా ఆగిరిపల్లి గ్రామపార్టీ అధ్యక్షుడు పామర్తి నరసింహారావు మాట్లాడుతూ బాద్యతకలిగిన పదవులు చేసి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉండి ప్రజలకు మార్గదర్శకంగా వుండవసిన కోడలి నాని రాక్షసుడుల ప్రవర్తిస్తూ నీచమైన భాషను వాడుతూ మాట్లాడటం సిగ్గుచేటు గావుంది రాబోయే రోజుల్లో గుడివాడ ప్రజలు నానికి రాష్ట్ర ప్రజలు జగన్ ప్రభుత్వానికి సరైన బుద్ధిచేపలని ఆయన కోరారు ఈకార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మలవల్లి కోటేశ్వరరావు, మదల సత్యకుమార్, ఆరేపల్లి శ్రీను, ముల్లంగి శ్రవణ్ కుమార్, నక్కనబోయి వేణు సిహెచ్ విక్టర్ బాబు, గునిసెటి సత్యనారాయణ, రాయల సాంబశివరావు, ఉలాస నాగరాజు వెంగళరావు, కరిముల, మల్లయ్య, కేశవరావు,బుల్లియ్య, మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Telugu Vartha

Related Articles

Back to top button
error: Content is protected !!