పబ్జి ఫ్రీ ఫైర్ చైనా యాప్స్ ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తొలగించాలి
ఇందిరా నగర్ యూత్ యువకుడు పుల్లయ్య

పబ్జి ఫ్రీ ఫైర్ చైనా యాప్స్ ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తొలగించాలి
ఇందిరా నగర్ యూత్ యువకుడు పుల్లయ్య
ఆత్మకురు తెలుగు వార్త న్యూస్ :- ఆత్మకూరు పట్టణంలో ఇందిరా నగర్ యూత్ యువకుడు మాట్లాడుతూ యువతీ యువకులు సరైన సమయంలో నిద్ర పోవాలని కోరారు. యువతీ యువకులు ప్రతి ఒక్కరూ మొబైల్ కు టీవీ లకు ఎడిట్ అయిపోయారు దీనివల్ల ఆరోగ్య ప్రభావం దెబ్బతింటుంది జ్ఞాపక శక్తి తగ్గిపోయి ఎక్కువ ప్రభావం ఉంటుంది రేడియం సీన్స్ మనిషి పై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి ముందుగా చిన్న పిల్లలకి ఏటువంటి సమయంలో నైనా మొబైల్ ఇవ్వకండి ఆకర్షణీయనీయ కుoడ చేయండి చిన్నపిల్లలపై రేడియేషన్ ప్రభావం చూపిస్తాయి కావున ప్రతి ఒక్కరూ రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటలకు నిద్ర కోసం కేటాయించాలని ఇందిరా నగర్ యువకుడు పుల్లయ్య కోరారు. నా ఆరోగ్యం కాపాడుకుంటూ మన పిల్లల యొక్క ఆరోగ్యం కాపాడుతామని యువతీ యువకులు ను కోరారు. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పబ్జి ఫ్రీ ఫైర్ యాప్ లు ను తొలగించి ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతీ యువకులకు నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యువతీయువకులను చెడు ద్రోవ పట్టించుకోకుండా యాప్లను తొందరగా నిషేధించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇందిరా నగర్ యువకుడు పుల్లయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు