
నందవరం జిల్లా పరిషత్ హైస్కూల్ లో జాతీయ స్థాయి ఆంధ్రప్రదేశ్ సబ్ జూనియర్ బేస్‌బాల్ (బాల&బాలికలు )కోచింగు ముగింపు కార్యక్రమంలో పాల్గోన్న పాఠశాల చైర్మన్ రమణ
నంద్యాల తెలుగు వార్త స్పోర్ట్స్ న్యూస్:-ఈ రోజు కర్నూలు జిల్లా నందవరం జిల్లా పరిషత్ హైస్కూల్ లో జాతీయ స్థాయి ఆంధ్రప్రదేశ్ సబ్ జూనియర్ బేస్‌బాల్ (బాల&బాలికలు )కోచింగు ముగింపు కార్యక్రమంలో పాల్గోన్న పాఠశాల చైర్మన్ రమణ ,ఇన్ చార్జీ ప్రధానో ఉపాధ్యాయలు ప్రసాద్ ,కొలిమిగుండ్ల ప్రధానో ఉపాధ్యాయలు నారాయణ రెడ్డి ,టీం కు డ్రస్సులనూ ప్రధానం చేసిన దస్తగిరి గారు,బేస్‌బాల్ ప్రెసిడెంట్ రమణయ్య ,సెక్రటరీ సుబ్బయ్య గారు pd లు వెంకటేశ్వరులు,షేక్షవలి,కోచ్ &మేనేజర్‌లు మాభాష,ప్రసాద్,అబు,అల్‌తాఫ్,షాహీద్ పాల్గొన్నారు. సబ్ జూనియర్ బేస్‌బాల్ జాతీయ స్థాయి ఈనెల 4/11/2022 పంజాబ్ స్టేట్ లుధియానా లో ఆంద్రప్రదేశ్ జట్లు పాల్గొని మొదటి స్థానంలో ఉండాలని కోరారు