
పేదలకు మేమున్నాం వింగ్స్ ప్రాజెక్ట్ మేనేజర్ బాబ్జి
ఒంగోలు (తెలుగు వార్త) ఏప్రియల్ 14 న్యూస్
వింగ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రెసిడెంక్ట్ చింతపల్లి రామకృష్ణ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ 131వ జయంతి పురస్కరించుకొని నిత్యావసర సరుకుల పంపిణీ ప్రాజెక్ట్ మేనేజర్ గుడివాడ బాబ్జి చిన్నగంజాం ఇంచార్జి కళ్యాణ్ కుమార్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వింగ్స్ వైస్ ప్రెసిడెంట్ మల్లిఖార్జున రావు వాలంటీర్ ఎలీషా పాల్గొన్నారు కుల మతాలకు అతీతంగా సాయం చేయడం, వారి ఇబ్బందులలో మేమున్నాం అంటూ భరోసా ఇవ్వడం మా సంస్థ ముఖ్య ఉద్దేశ్యం అని చిన్న గంజాం మండలంలోని మహాలక్ష్మి కాలనీ, కొత్తపేట, మున్నంవారిపాలెం, సోపిరాల ప్రాంతాల్లో నివసిస్తున్న 45 మంది నిరుపేదలకు ఈ పంపిణీ చేస్తున్నామని బాబ్జి అన్నారు.