ANDHRABREAKING NEWSSTATE

ఆదర్శ పాఠశాల దర‌ఖా‌స్తుల గడువు పెంపు

తెలుగు వార్త

ఆదర్శ పాఠశాల దర‌ఖా‌స్తుల గడువు పెంపు

ఆదర్శ పాఠశాల దర‌ఖా‌స్తుల గడువు పెంపు…ప్రిన్సిపాల్ శ్రీ సంగెపు నాగేశ్వర రావు

తెలుగు వార్త :
ఆదర్శ పాఠశాల రుద్రవరం నందు 6 వ తరగతి మరియు జూని‌యర్‌ కాలే‌జీల్లో ప్రవే‌శా‌ల‌కు‌గాను దర‌ఖా‌స్తుల స్వీక‌రణ గడు‌వును ఈ నెల 23 వరకు పొడి‌గిం‌చారు అని ప్రిన్సిపాల్ శ్రీ సంగెపు నాగేశ్వర రావు తెలిపారు.2022–23 విద్యా‌సం‌వ‌త్స‌రా‌ని‌కి‌గాను 6 వ తరగతి,ఇంటర్‌ మొదటి సంవ‌త్స‌రంలో ఎంపీసీ, బైపీసీ,ఎం. ఈ. సి కోర్సుల్లో చేరే విద్యా‌ర్థుల నుంచి దర‌ఖా‌స్తులు స్వీక‌రి‌స్తు‌న్నట్టు ప్రిన్సిపాల్ తెలి‌పారు. విద్యా‌ర్థులు, తల్లి‌దం‌డ్రుల సౌక‌ర్యార్థం ప్రవే‌శాల గడు‌వును పెంచా‌మని వెల్ల‌డిం‌చారు అని ఒక ప్రకటన లో ప్రిన్సిపాల్ శ్రీ సంగెపు నాగేశ్వర రావు తెలియచేశారు.

…ప్రిన్సిపాల్ శ్రీ సంగెపు నాగేశ్వర రావు

Telugu Vartha

Related Articles

Back to top button
error: Content is protected !!