
యువత క్రీడారంగానికి ముందు ఉండాలన్నదే తన లక్ష్యం
ఫీజికల్ డైరెక్టర్ ఎం. చంద్రశేఖర్
తెలుగు వార్త :
ఆత్మకూరు స్పోర్ట్స్ న్యూస్ :- ఆత్మకూరు పట్టణం దుద్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్ ఎం. చంద్రశేఖర్ క్రీడాకారులకు క్రీడలపై నిరంతరం అవగాహన కల్పిస్తున్నారు, తద్వారా యువత క్రీడల్లో రానిచాలని చెడు అలవాట్ల కు క్రీడాకారులను దూరం చేయాలనేదే తన లక్ష్యం ప్రతిరోజు క్రీడాకారులకు క్రీడా సాధన పై కృషి చేస్తూ ఎంతోమంది క్రీడాకారులను ఉత్తమ స్థాయిలో తీర్చిది యువతను మరింతగా ప్రోత్సహిస్తున్నారు తద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల్ని క్రీడమైనదాలకు పంపించి శారీరక దృఢత్వాన్ని మానసిక ఉల్లాసానికి ఉత్సాహానికి తోడ్పడే విధంగా తమ పిల్లలు తయారవుతారని కావున ప్రతిరోజు తల్లిదండ్రులు తమ పిల్లల్ని క్రీడమైనది పంపించాలని కోరారు,