ANDHRABREAKING NEWS

వేసవి శిక్షణ శిబిరం లో పీ ఈ టీ పుల్లయ్య

సాఫ్ట్ బాల్ క్రీడా అభివృద్ధి చేయడమే తన లక్ష్యం

వేసవి శిక్షణ శిబిరం లో

సాఫ్ట్ బాల్ క్రీడా అభివృద్ధి చేయడమే తన లక్ష్యం

పీ ఈ టీ పుల్లయ్య

ఆత్మకూర్ స్పోర్ట్స్ న్యూస్* :- ఆత్మకూరు ఇందిరానగర్ కాలనీకి చెందిన జగన్నాధ రావు సారమ్మ దంపతుల కుమారుడు పీ ఈ టీ పుల్లయ్య నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణం కె వి కె స్టేడియం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల లో సాఫ్ట్ బాల్ క్రీడా శిక్షణ పై కసరత్తు చేస్తున్న పి ఈ టీ పుల్లయ్య చిన్నతనం నుంచి ఇతనికి సాఫ్ట్ బాల్ క్రీడా పై మక్కువ ఉండడంతో తండ్రి చనిపోవడంతో తల్లి సారమ్మ అన్న విజయ భాస్కర్ సహకారంతో ఫిజికల్ ఎడ్యుకేషన్ పూర్తి చేశాడు,

పేరు :- ఏ పుల్లయ్య

తండ్రిపేరు:-
ఏ,జగన్నాధరావు
తల్లి పేరు :-ఏ సారమ్మ
చదువు:- ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్
ఎంచుకున్న ఆట :- సాఫ్ట్ బాల్

సాఫ్ట్ బాల్ క్రీడలో మెలుకువలు

 

:- క్యాచింగ్. పిచింగ్, స్లాగ్గింగ్, బాల్ త్రోఇంగ్, బేస్ బెస్ టూ రన్నింగ్, హిట్టింగ్, మొదలగునవి

అతని పేరు పి ఈ టీ పుల్లయ్య సాఫ్ట్ బాల్ క్రీడాకారులను తయారు చేయడమే తన లక్ష్యంగా భావించి క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడంలో మెరుగైన శిక్షణ తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఎల్లవేళల ఉంటుందని చెప్పవచ్చు అంతేకాకుండా ఇతనికి క్రీడాకారులను ఏ విధంగా తయారు చేయాలి బాగా తెలుస్తుంది, క్రీడాకారులను తయారు చేసే విధంగా కాకుండా క్రీడాకారులకు ఫిట్నెస్ విషయంలో కూడా ఇతడు చక్కని శిక్షణ ఇచ్చే అవకాశం ఎక్కువ ఉన్నాయని తెలుసుకోవచ్చు,

సాఫ్ట్ బాల్ క్రీడ వల్ల ఉపయోగాలు సాఫ్ట్ బాల్ క్రీడ వల్ల స్నేహభావం పెరుగుతాయి, పోటీతత్వాన్ని అలవర్చుకో వచ్చు, క్రీడాకారులు లో ఉన్న శారీరక దృఢత్వాన్ని పెంచుకోవచ్చు, రోజు క్రీడలు ఆడడం వల్ల చెడు వ్యసనాలకు దూరం కావచ్చు ఈ విధంగా చాలా ఉపయోగాలున్నాయి మాట్లాడారు

Telugu Vartha

Related Articles

Back to top button
error: Content is protected !!