ANDHRABREAKING NEWS

గడప గడప లో వెల్లివిరిసిన ఆనందం

తెలుగు వార్త

గడప గడప లో వెల్లివిరిసిన ఆనందం

 

తెలుగు వార్త :

నంద్యాల పట్టణంలో గడపగడపకు ప్రభుత్వ కార్యక్రమం మూడవరోజు ఆరవ వార్డు లో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నాయకత్వంలో లో కొనసాగింది ప్రతి గడప లో ఎమ్మెల్యేకు ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు కార్యక్రమం ఆద్యంతం పండగ వాతావరణం గా వేడుకలసాగిందిప్రజాప్రతినిధులు అధికారుల రాకతో ప్రజల్లో ఉత్సాహభరిత వాతావరణంనెలకొన్నది

ప్రభుత్వం ప్రజలకు అందజేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి ఫలాలు సంతృప్తి స్థాయి లో ఉన్నాయని ఆనందం వ్యక్తం చేశారు ప్రజలకు పథకాల గురించి వివరించడం జరిగింది సంక్షేమ పథకాలు అందించడంతో ప్రజల ఆశీర్వచనం తమకు అండగా నిలుస్తాయని ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు లబ్ధిదారులకు సీఎం రాసిన లేఖను అందిస్తూ స్థానిక సమస్యలను తెలుసుకుంటూ ఇక్కడ ఇక్కడ పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరిగింది…

 

ఈ కార్యక్రమంలో MLC ఈషాక్ బాషా, మున్సిపల్ చైర్ పర్సన్ మభూన్నిసా,6వార్డు కౌ న్సలర్స్ పురందర్ కుమార్ మాజీ కౌ న్సలర్స్ బిమినీ పల్లె వెంకట సబ్భాయ్య,వైసీపీ నాయకులు జకీర్ హుషేన్,సాయిరాం రెడ్డి,ప్రభుత్వ అధికారులు,సచివాలయ సిబ్బంది, వలేంటరీలు,పాల్గొన్నారు

Telugu Vartha

Related Articles

Back to top button
error: Content is protected !!