ANDHRABREAKING NEWS

ఫుట్బాల్ క్రీడపై అవగాహన కల్పిస్తున్న కోచ్ నరేష్

తెలుగు వార్త

ఫుట్బాల్ క్రీడపై అవగాహన కల్పిస్తున్న
కోచ్ నరేష్

ఆత్మకూరు తెలుగు వార్తలు న్యూస్ :- ఆత్మకూరు పట్టణం కెవికె స్టేడియం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో వేసవి శిక్షణ శిబిరం ఫుట్బాల్ క్రీడా శిక్షణ పై అవగాహన కల్పిస్తూ ఫుట్ బాల్ క్రీడను ప్రతి ఒక్క క్రీడాకారుడు సద్వినియోగం చేసుకోవాలని ఫుట్ బాల్ కోచ్ నరేష్ క్రీడాకారులకు అవగాహన కల్పించారు, అనంతరం ఉదయం సాయంకాలం వేళల్లో ఫుట్బాల్ శిక్షణ ఇస్తున్నామని ఫుట్ బాల్ కోచ్ నరేష్ తెలిపారు, అంతేకాకుండా క్రీడా పట్ల ప్రతి ఒక్కరు ఆసక్తి పెంచుకోవాలని చదువుతోపాటు క్రీడలు ఎంతో అవసరమని ఫుట్బాల్ కోచ్ నరేష్ మాట్లాడారు,

Telugu Vartha

Related Articles

Back to top button
error: Content is protected !!