
వరదయ్యపాలెంలో అంగరంగ వైభవంగా అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్ట శంఖుస్థాపన
కులమతాలకు అతీతంగా తరలివచ్చిన నాయకులు ప్రజలు
అంబేడ్కర్ 131వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు
తెలుగు వార్త టీవీ న్యూస్:వరదయ్యపాలెం
వరదయ్యపాలెం బస్టాండ్ ఆవరణంలో అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్ట భూమిపూజ శంఖుస్థాపన అంబేడ్కర్ సేవా సంఘం అధ్యక్ష కార్యదర్శులు చిన్నా తడ చెల్లయ్య ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం కేకు కోసి సంబరాలు జరుపుకున్నారు. ఆయన చిత్రపటం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అన్నదానం చేశారు.
కార్యక్రమంలో వరదయ్యపాలెం ఎంపి పద్మప్రియ దామోదర్ రెడ్డి ,వరదయ్యపాలెం మాజీ సర్పంచ్ బొప్పన తిలక్ బాబు , వరదయ్యపాలెం సర్పంచ్ జ్యోతి ,zptc వెంకటేశ్వర్లు, వరదయ్యపాలెం మాజీ సర్పంచ్ చిన్న, వరదయ్యపాలెం ఎస్సై హనుమంతప్ప, సింగిల్ విండో ఛైర్మెన్ హరిరెడ్డి, మండల అద్యక్షడు నాయిడు దయకర్ రెడ్డి స్థానిక నాయకులు ఆంబాక్కం చిన్నిరాజ్ వెంకటేశ్వర్లు బందిల సురేష్, శ్రీనివాసులు, సత్యానందo ఎత్తిరాజులు డేవిడ్ ఎన్టీఆర్ వెంకయ్య టీడీపీ అధ్యక్షుడు యుగంధర్ రెడ్డి,కో ఆప్షన్ సభ్యులు సిద్దిక్ మాజీ సర్పంచ్లు కవిత వేణు రసూల్ సాహెబ్,తెలుగుదేశం నాయకులు వరదయ్యపాలెం మాజీ సింగల్ విండో డైరెక్టర్ నిర్మల్ కుమార్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం నాయకులు బందిల కుమార్, శ్యామ్ సుందర్, ముని సుబ్రమణ్యం, యువజన అధ్యక్షుడు వినోద్ యాదవ్, సర్పంచులు దుడ్డు వేణు, సల్లా వీరభద్రమ్ అబ్దుల్ మజీద్, ముస్లిం మైనారిటీ నాయకులు అబ్దుల్, లతీఫ్ బీజేపీ నేతలు సుబ్బరత్నమ్మ, పురుషోత్తం,డైనమిక్ ఫౌండేషన్ అధ్యక్షుడు బొప్పన శ్రీనివాసులు కళత్తూర్ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి చైర్మన్ సుప్రజా గురవయ్య, రాజేష్ ,కుంచం చంద్రశేఖర్ , ఎక్స్ ఎంపిటిసి గోపి,పాల్గొన్నారు.