ANDHRABREAKING NEWSHEALTH
గుడ్ ఫ్రైడే సిలువ యాత్ర .
గుడ్ ఫ్రైడే సిలువ యాత్ర .
కడప జిల్లా జమ్మలమడుగు తాలూకా పెద్దముడియం మండలం ఉలవపల్లె గ్రామంలో ఏసుక్రీస్తు సర్వ మానవాళి కోసం తన ప్రాణాన్ని సిలువలో విడిచారు ఈ యొక్క కార్యక్రమాన్ని సంఘ పాస్టర్ రెవరెండ్: పట్నం జీవరత్నం ప్రారంభించారు ఈ సిలువ యాత్రను కొత్తపల్లి గ్రామం మరియు ఉలవపల్లే నుండి పురవీధులలో ఈ యాత్ర కొనసాగింది క్రీస్తు పాత్రధారి కటారి సుధాకర్ బట్టలు గా సంఘ గ్రామస్తులు పాల్గొన్నారు ఈ యొక్క సిలువ యాత్రలో లో సంఘ కాపరి యాకోబు పెద్దలు ప్రతాప్ యేసు రత్నం సుమంత్ ఇసాక్ సుధాకర్ మరియు సంఘ ప్రజలు పాల్గొన్నారు