అంబేద్కర్ ఆశయాలను సాధిద్దా భారత రాజ్యాంగాన్ని పరిరక్షిద్దాం G విజయ కుమారి
తెలుగు వార్త :

అంబేద్కర్ ఆశయాలను సాధిద్దా
భారత రాజ్యాంగాన్ని పరిరక్షిద్దాం
G విజయ కుమారి
విజయ లికిత మహిళా మండలి జిల్లా ప్రెసిడెంట్
తెలుగు వార్త :
Dr బి.ఆర్ అంబేద్కర్ 131వ జయంతిని పురస్కరించుకుని స్థానిక నంద్యాల లోని బొమ్మల సత్రం నందు గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది
ఈ సందర్భంగా మహిళా మండలి జిల్లా ప్రెసిడెంట్ విజయ కుమారి మాట్లాడుతూ ప్రజలందరికీ న్యాయం జరిగేలా ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకు సంక్షేమ పథకాలు అదేవిధంగా రాజ్యాంగాన్ని రచించడం జరిగింది
ప్రజలందరికీ న్యాయం జరిగే విధంగా చట్టాలను రూపొందించడం రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలన చేసే విధంగా ఎంతగానో ఉపయోగపడుతుంది
ఈ రోజుల్లో రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని మార్చే విధంగా కుట్రలు పన్నుతున్నారు కాబట్టి ప్రజలందరికీ న్యాయం జరిగే విధంగా పరిపాలన కొనసాగించాలని రాజ్యాంగ స్ఫూర్తితో రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ప్రజలందరూ పై ఉందని ప్రజలను కోరారు
ఈ కార్యక్రమంలో మీనాక్షి రవణమ్మ భారతి లక్ష్మి మూర్తి అమ్మ తదితరులు పాల్గొనడం జరిగిందిభినందనలతోG. విజయ్ కుమారి
విజయానికి తా మహిళా మండలి
నంద్యాల జిల్లా