ANDHRASPORTS

క్రీడాలకు భవిష్యత్తు కు బాట వేసిన వ్యాయామ ఉపాధ్యాయురాలు జ్యోతి

తెలుగు వార్త

క్రీడాలకు భవిష్యత్తు కు బాట వేసిన

వ్యాయామ ఉపాధ్యాయురాలు జ్యోతి

తెలుగు వార్త

నంద్యాల స్పోర్ట్స్ న్యూస్ :- నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం లో కేజీబీవీ స్కూల్ విద్యార్థులు ఎస్ ఓ ప్రియాంక సహకారం వ్యాయామ ఉపాధ్యాయురాలు జ్యోతి ప్రోత్సాహంతో జిల్లాలో వివిధ క్రీడల్లో ప్రతిభను చాటిస్తున్నారు, వ్యాయామ ఉపాధ్యాయురాలు జ్యోతి విద్యార్థులను క్రీడల్లో ఎంత ప్రోత్సహించి తమ విద్యార్థులను ఉత్తమ స్థాయిలో ఉంచాలనేదే తన లక్ష్యంగా భావిస్తున్నారు, ప్రతి ఒక్క విద్యార్థికి క్రీడా నైపుణ్యం వెలికిలి తీయాలని భావనతో కృషి చేయడం అనేది ఆమె దెయ్యం నా మారింది చదువుతోపాటు విద్యార్థులకు క్రీడలు ఎంతో అవసరం అని వ్యాయామ ఉపాధ్యాయురాలు జ్యోతి తెలియజేశారు, సాఫ్ట్ బాల్ జాతీయస్థాయిలోనూ , యోగ,హాకీ, జిల్లా స్థాయిలోనూ హ్యాండ్ బాల్ వంటి వివిధ క్రీడల్లో వ్యాయామ ఉపాధ్యాయురాలు జ్యోతి విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంతో విద్యార్థులు నైపుణ్యాన్ని వెలికి తీసుకున్న అని గ్రామ ఉపాధ్యాయురాలు జ్యోతి అన్నారు

Telugu Vartha

Related Articles

Back to top button
error: Content is protected !!