
నాగలాపురంలో భాజపా విద్యుత్ చార్జీలు తగ్గించాలని డిమాండ్
తెలుగు వార్త న్యూస్:నాగలాపురం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచినందున మరియు విద్యుత్ సరఫరా అంతరాయం సంబంధించి .భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, జిల్లా అధ్యక్షులు సన్నా రెడ్డి దయాకర్ పిలుపు మేరకు శుక్రవారం ఉదయం నాగలాపురం మండల భారతీయ జనతాపార్టీ తరపున మండల కేంద్రములోని మండల కార్యాలయం, విద్యుత్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి. తరువాత మండల రెవెన్యూ అధికారికి. వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి,రాష్ట్ర ఓబీసీ ఐటి సెల్ మెంబర్ ముని కుమార్ బాబు, జిల్లా యువ మోర్చా కార్యదర్శి అయ్యప్పన్, మండల ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రషీద్, జిల్లా ఓబిసి కార్యవర్గ సభ్యులు ఛోక్కలింగం ఆచారి, దామోదరం, మండల ఉపాధ్యక్షులు రమణయ్య, ముని స్వామి నాడార్,వేలాయుదం, మండల కార్యదర్శి ప్రసాద్, మండల ఓబీసీ ఉపాధ్యక్షులు గురు మూర్తి, మండల ఓబీసీ కార్యదర్శి ముని స్వామి రాజు తదితరులు పాల్గొన్నారు. భాజపా విద్యుత్ చార్జీలు తగ్గించాలని డిమాండ్*
తెలుగు వార్త న్యూస్:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచినందున మరియు విద్యుత్ సరఫరా అంతరాయం సంబంధించి .భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, జిల్లా అధ్యక్షులు సన్నా రెడ్డి దయాకర్ పిలుపు మేరకు శుక్రవారం ఉదయం నాగలాపురం మండల భారతీయ జనతాపార్టీ తరపున మండల కేంద్రములోని మండల కార్యాలయం, విద్యుత్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి. తరువాత మండల రెవెన్యూ అధికారికి. వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి,రాష్ట్ర ఓబీసీ ఐటి సెల్ మెంబర్ ముని కుమార్ బాబు, జిల్లా యువ మోర్చా కార్యదర్శి అయ్యప్పన్, మండల ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రషీద్, జిల్లా ఓబిసి కార్యవర్గ సభ్యులు ఛోక్కలింగం ఆచారి, దామోదరం, మండల ఉపాధ్యక్షులు రమణయ్య, ముని స్వామి నాడార్,వేలాయుదం, మండల కార్యదర్శి ప్రసాద్, మండల ఓబీసీ ఉపాధ్యక్షులు గురు మూర్తి, మండల ఓబీసీ కార్యదర్శి ముని స్వామి రాజు తదితరులు పాల్గొన్నారు.