
రావికంపాడు లో ఘనంగా జగజ్జీవన్ రామ్ 114 జయంతి
తెలుగు వార్త:
కాకినాడ జిల్లా తొండంగి మండలం రావికంపాడు లో డా.బాబూ జగజ్జీవన్ రామ్ 114 వ జయంతి ఉత్సవం ఘనంగా జరిగింది,జగజ్జీవన్ రాం యూత్ ఆద్వర్యంలో గ్రామస్తులు ,పెద్దలు ,చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పెద్దలైన కె.ఆశీర్వాదం,ఎ. ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నో పదవులను అలంకరించి నేటి యువతకు ఆయన మాదిరిగా ఉన్నారని అభివర్ణించారు,ఐ. సురేష్, ఎ.నవీన్ తేజ,ఎస్. వీరబాబు, కె.కిరణ్ నాయకత్వం వహించి ఈ కార్యక్రమం విజయ వంతం చేశారు