ANDHRABREAKING NEWSTELANGANA
ఆర్.జి.3 సివిల్ అధికారికి ఘన సన్మానం

తెలుగు వార్త.ఎయిట్ఇంక లైన్ కాలనీ డిసెంబర్ 28 ఆర్చి త్రీ సివిల్ డిపార్ట్మెంట్ డివైసి రామకృష్ణ సార్ ఈనెల పదవీ విరమణ ఉన్న సందర్భంగా సివిల్ డిపార్ట్మెంట్ కాంట్రాక్ట్ కార్మికులు సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకన్న పాల్గొని పూలమాలతో శాలువాతో సారును సత్కరించడం జరిగింది అనంతరం అతని సేవలను కొనియాడడం జరిగింది ఈ కార్యక్రమంలో సదయ్య రమేష్ వెంకన్న రమేష్ శ్రీనివాస్ రాంబాబు బక్కయ్య రాజయ్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు