
నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కార్యవర్గ నియామకం
ఒంగోలు(తెలుగు వార్త) బుధవారం హోటల్ నరాచీ నందు జరిగిన కార్యవర్గ సమావేశం నకు ముఖ్య అతిధులుగా నేషనల్ డిప్యూటీ చైర్మన్ డా తిమ్మిరి భానుచందర్ నేషనల్ కల్చరల్ కన్వీనర్ సృష్టి అకాడమీ డైరెక్టర్ టి రవీంద్ర గారు పాల్గొని అపాయింట్మెంట్స్ ఐడి కార్డ్స్ ప్రధానం చేసారు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా సీహెచ్ శ్రీకాంత్ వైస్ ప్రెసిడెంట్ గా ఓర్సు వెంకటేష్ ను పీ.ఆర్.ఓ గా అబ్దుల్ కరీమ్,జాయింట్ సెక్రటరీ గా పి ఆల్బర్ట్ మాథ్యూ,ఎక్సక్యూటివ్ మెంబర్స్ గా పచ్చవ రమేష్, పి ప్రసాద్ రావు,శ్రీరాం రమేష్ లను ఒంగోలు తాలూకా ప్రెసిడెంట్ గా టి. జాన్ డేవిడ్ ను ఒంగోలు కార్పొరేషన్ ప్రెసిడెంట్ గా షేక్ మతిన్ చీమకుర్తి మండల ప్రెసిడెంట్ గా తొట్టెంపూడి కృష్ణ కొండేపి మండల ప్రెసిడెంట్ గా డా.మిట్టా సాంబశివరావు లను నియమిస్తున్నట్లు నియామక పత్రాలను అందజేసి ప్రజల హక్కులు కాపాడాలి అని అన్నారు కార్యక్రమానికి డైమండ్ సెక్యూరిటీస్ ఎండీ దార బాలకోటేశ్వరరావు మరియు తేజ,చక్రవర్తి లు పాల్గొన్నారు నేషనల్ చైర్మన్ పైడి అంకయ్య గారు శుభాకాంక్షలు తెలియజేసారు.