ANDHRABREAKING NEWS
నంద్యాల జిల్లా స్పోర్ట్స్ అథారిటీ చీఫ్ కోచ్ రాజు సార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన సాఫ్ట్ బాల్ వేసవి శిక్షణ క్రీడా శిబిరం శిక్షకుడు ఏ.పుల్లయ్య
తెలుగు వార్త

నంద్యాల జిల్లా స్పోర్ట్స్ అథారిటీ చీఫ్ కోచ్ రాజు సార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన సాఫ్ట్ బాల్ వేసవి శిక్షణ క్రీడా శిబిరం శిక్షకుడు ఏ.పుల్లయ్య
తెలుగు వార్త :
ఆత్మకూర్ స్పోర్ట్స్ న్యూస్ :- నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణం సాఫ్ట్ బాల్ వేసవి శిక్షణ క్రీడా శిబిరం శిక్షకుడు పుల్లయ్య నంద్యాల జిల్లా స్పోర్ట్స్ అథారిటీ చీఫ్ కోచ్ రాజు సార్ గారిని ఈ రోజు నంద్యాల స్టేడియంలో మర్యాదపూర్వకంగా కలిశారు, నూతనంగా ఏర్పడిన నంద్యాల జిల్లాకు చీఫ్ కోచ్ రాజు సార్ గారు మ జిల్లాకు రావడం చాలా సంతోషకరం గా ఉంది అని సాఫ్ట్ బాల్ వేసవి శిక్షణ శిబిరం శిక్షకుడు ఏ.పుల్లయ్య ఆనందం వ్యక్తం చేశారు,