ఏప్రిల్ 16న జరిగే రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని
విజయవంతం చేయండి: చైర్మన్ శీలం శేషు

ఏప్రిల్ 16న జరిగే రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: చైర్మన్ శీలం శేషు
తెలుగు వార్త న్యూస్: ఆత్మకూరు టౌన్.
ఆరాధన టీవీ ఛానల్ మరియు ఈ ఎస్ పి కర్నూలు వారి ఆధ్వర్యంలో ఆత్మకూరు తాలూకా ఆల్ ది నామినేషన్ పాస్టర్స్ అసోసియేషన్ సహకారంతో ఏప్రిల్ 16వ తేదీన రన్ ఫర్ జీసస్ కార్యక్రమం జరుగుతున్నట్లు ప్రోగ్రాం చైర్మన్ శీలం శేషు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… క్రీస్తు మరణ పునరుత్థానమును లోకానికి చాటి చెప్పాలని, యేసుక్రీస్తు అడుగుజాడల్లో యువత నడుచుకోవాలని, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి సమాజంలో సేవా దృక్పథం కలిగి ఉండాలని తెలియజేశారు. క్రైస్తవ సోదరులు అందరూ ఐక్యత గా ఉంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమము నందు
పాస్టర్ థియేడ ర్ బాబు పాస్టర్ సుధాకర్ రావు రమేష్ జయరాజు పేతురు సంపూర్ణ కన్వీనర్ పి ప్రభాకర్ రావు ఫి లోమన్ సామేలు, సెక్రెటరీ ప్రేమ్ కుమార్
జాయింట్ సెక్రెటరీ కటారి నాగన్న ట్రెజరర్ మోహన్ రాజ్ చంద్ర విద్యాసాగర్ ఎం రాజన్న