రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన.
రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ అంజాద్ అలీ.

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన.
రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్
అంజాద్ అలీ.
ఆత్మకూరు.వైసిపి నాయకులు పువ్వాడి భాస్కర్.
===============================
తెలుగు వార్త న్యూస్: ఆత్మకూరు టౌన్.
నూతనంగా ఏర్పడ్డ నంద్యాల జిల్లాకు మొట్టమొదటిసారిగా విచ్చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి వైసిపి నాయకులు. పువ్వాడి భాస్కర్, వైసీపీ ఆత్మకూరు పట్టణ అధ్యక్షులు అంజాద్ అలీ నంద్యాల నూతన జిల్లాల చేసినందుకు, ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ గా మార్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. శుక్రవారం జగనన్న వసతి దీవెన మూడవ విడత ప్రారంభోత్సవ సందర్భంగా నంద్యాల జిల్లాకు మొట్టమొదటిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నంద్యాల డిగ్రీ కాలేజ్ హెలిప్యాడ్ వద్ద వీరు మర్యాదపూర్వకంగా కలుసుకుని అభినందనలు తెలిపారు. అదే విధంగా కొత్త జిల్లాల ఏర్పాటు పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ముఖ్యమంత్రికి తెలియజేశారు.