
ఆర్.సి.యం చర్చిలో ప్రతి శనివారం జరుగుచున్నవి…బ్రదర్ శేఖర్
తెలుగు వార్త :
ఆత్మకూర్ న్యూస్ :- నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఆర్.సి.యం చర్చ్ లో ప్రతి శనివారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు స్వస్థత ప్రార్థన బ్రదర్ శేఖర్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ప్రజల శ్రేయస్సు కొరకు వ్యక్తిగత ప్రార్థనలో చేయదు ఎందుకు అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చేవారికి అల్పాహారం సదుపాయం కల్పించి ప్రతి ఒక్కరు ప్రార్థన లో పాల్గొని దైవ ఆశీర్వాదాలు పొందాలని బ్రదర్ శేఖర్ గారు కోరారు. పలువురు గురువులచే ప్రార్థనలు నిర్వహించబడును ఈ కార్యక్రమంలో ప్రార్థనలకు హాజరైనటువంటి మహిళలు పురుషులు 200 మంది పైగా పాల్గొని దైవాశీర్వాదాలు పొందుతున్నారు.