ANDHRABREAKING NEWS

పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన వాహనాల వేలం పాట

తెలుగు వార్త :న్యూస్

పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన వాహనాల వేలం పాట.

===============================

తెలుగు వార్త : న్యూస్:ఆత్మకూరు టౌన్.

 

కర్నూలు జిల్లాలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గత కొంత కాలంగా పోలీసులకు పట్టుబడిన పలు వాహనాలకు సంబంధించి వేలం నిర్వహించడం జరుగుతుందని ఆత్మకూరు సర్కిల్ ఇన్ స్పెక్టర్ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఆత్మకూరు సర్కిల్ పరిధిలో వెలుగోడు సంబంధించి 11 బైకులు, ఒక ఆటో, కొత్తపల్లె మండలానికి సంబంధించి 4 బైక్ లు, పాములపాడు మండలానికి సంబంధించి 2 బైకులు ఉన్నాయని వీటిని వేలంపాట నిర్వహిస్తూమని తెలియజేశారు. ఈ వేలం పాట 04:04: 2022 నుండి 07:04:2022 వరకు దిన్నే దేవరంపాడు దగ్గర పోలీస్ ట్రైనింగ్ సెంటర్ నందు వేలంపాట నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తిగలవారు వేలంపాటలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు

Telugu Vartha

Related Articles

Back to top button
error: Content is protected !!