ANDHRABREAKING NEWS

శిరివెళ్ళలో హెల్పింగ్ హ్యాండ్ అధ్వర్యంలో

నిరు పేదవాళ్ళకు మూడు వందల రంజాన్ కిట్లు పంపిణీ

శిరివెళ్ళలో హెల్పింగ్ హ్యాండ్ అధ్వర్యంలో నిరు పేదవాళ్ళకు మూడు వందల రంజాన్ కిట్లు పంపిణీ

 

తెలుగు వార్త :

శిరివెళ్ళలో మూడు వందల కుటుంబాలకు నిరుపేద కుటుంబాలను గుర్తించి రంజాన్ కిట్లలను పంపిణీ చేసిన హెల్పింగ్ హ్యాండ్ సోసైటీ గౌరవ అధ్యక్షుడు నాయబ్ ఖలీల్, అధ్యక్షుడు టంబ జమాల్ రాజా

 

ఈ రంజాన్ కిట్లలో

 

2 కేజీ గోధుమ పిండి

1 కేజీ కంది పప్పు

1 కేజీ చక్కెర

1లీ సన్ ఫ్లవర్ ఆయిల్

1/2 కేజీ సేమియా పాకెట్

నెయ్యి పాకేట్,

పావు కిలో మిర్చి పౌడర్

1 Kg ఉల్లి పాయలు

1 కేజీ టోమాటో పండ్లు

మరియు

అర్థకేజీ పచ్చి మిర్చి ఉన్నాయి.

 

హెల్పింగ్ హ్యాండ్ అధ్యక్షుడు టంబ జమాల్ రాజా, హెల్పింగ్ హ్యాండ్ ట్రస్టు గౌరవ అధ్యక్షుడు నాయబ్ ఖలీల్ మాట్లాడుతూ తమ మిత్రుల ఇచ్చిన డబ్బుతో ఈ కార్యక్రమం గత ఆరు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేపట్టుతున్నామనీ అలాగే ఈ సంవత్సరం కూడా ఈ రంజాన్ కిట్స్ పంచుతున్నామనీ తెలిపారు. .

 

ప్రతిఒక్కరు తమ ధనం నుండి కొంత భాగాన్ని పేదలకు ఇవ్వడం ద్వారా పేదరికం లేని సమాజాన్ని చేయవచ్చు అన్నారు. ఈ హెల్పింగ్ హ్యాండ్ ట్రస్ట్ ముందు ముందు పేదలకు మరిన్ని సేవలు చేపట్టతుందని తెలిపారు.

ఈ సందర్భంగా హెల్పింగ్ హ్యాండ్ సభ్యులను గ్రామస్థులు అభినందించారు.

 

ఈ కార్యక్రమంలో పెసరాయి చాంద్ బాషా, ఫటాన్ జమాల్ బాషా,మద్దు జమాల్,ఆవుల చాంద్,బుర్రు రబ్బానీ, తదితరులు పాల్గొన్నారు.

Telugu Vartha

Related Articles

Back to top button
error: Content is protected !!