
శిరివెళ్ళ ఆసుపత్రి డాక్టర్
విజయ్ కుమార్ మరియు సి.హెచ్.ఓ.రామ మోహన్ రెడ్డి
అధ్యక్షతన ఆశా డే మీటింగ్
శిరివెళ్ళ
తెలుగు వార్త :
వడదెబ్బ, అతిసారం వ్యాధుల పై ఆశా కార్య కర్తలకు అవగాహన కల్గించడం మైధిలి.
వడదెబ్బ అనేది తక్షణ సహాయం అందించవలసిన పరిస్థితి.ఎక్కువ వేడి కలిగిన ఎండకు వ్యక్తి గురికావడం వల్ల,సరియైన మోతాదులో
ద్రవాలు తీసుకోకపోవడం వల్ల అధిక వేడి శరీరం తట్టుకోలేక
వేడి దెబ్బ కు గురి అవుతారు కొన్ని సందర్భాల్లో శరీర ఉష్ణోగ్రత 106 డిగ్రీ లు దాటవచ్చు.
జాగ్రత్తలు: ఎండకు ఎక్కువగా
తిరిగిరాదు
2) గొడుగు ధరించాలి.3) తగినన్ని నీళ్లు తాగాలి.4) వేసవిలో వదులైన నూలు వస్త్రాలు ధరించాలి.5) కారం, కూడా లు తగ్గించాలి.6) సాధారణంగా పెద్ద వాళ్ళ లో, గాలి ఆడకుండా ఉండే ప్రదేశాల్లో నివసించే వారు ప్రబావిత మవుతారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.