ANDHRABREAKING NEWS
కలెక్టర్ చాంబర్ లో ఇళ్ల నిర్మాణాలు
పురోగతిపై సమీక్షిస్తున్న జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్.

ఈ రోజు (21-4-2022) కలెక్టర్ చాంబర్ లో ఇళ్ల నిర్మాణాల పురోగతిపై సమీక్షిస్తున్న జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్.
నంద్యాల జిల్లా తెలుగు వార్త న్యూస్
వారపు లక్ష్యాలను విభజించి రోజు వారీ లక్ష్యాలుగా నిర్ధేశించుకొని… రోజు వారీ లక్ష్యాలను సచివాలయ సిబ్బంది, వలంటీర్ల వారీగా కేటాయించి గృహ నిర్మాణాల ప్రగతి సాధించి రోజు వారీ నివేదికలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్.
కార్యక్రమంలో పాల్గొన్న నంద్యాల ఆర్డిఓ శ్రీనివాసులు, డోన్ ఆర్డీఓ వెంకట రెడ్డి, ఆత్మకూరు ఆర్డీఓ ఎం. దాసు, హౌసింగ్ డిఇలు తదితరులు.