
మిడుతూరు గ్రామంలో బండ లాగుడు పోటీలు
ఎమ్మెల్యే తొగురు ఆర్థర్
తెలుగు వార్త :
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని…ఈరోజు నందికొట్కూర్ నియోజకవర్గ పరిధిలోని మిడుతూరు మండలం
ఉప్పలధడియ గ్రామ వైసిపి నాయకులు కమతం వీరారెడ్డి ఆధ్వర్యంలో వృషభరాజుల బండలాగు పోటీలను ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ ప్రారంభించారు
ఈ కార్యక్రమానికి మన ప్రియతమ నాయకులు, నందికొట్కూర్ ఎమ్యెల్యే శ్రీ.తొగురు ఆర్థర్ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు
ఈకార్యక్రమంలో
డుతూరు మండలం వైసిపి నాయకులు గోవర్ధన్ రెడ్డి కమతం వీరా రెడ్డి రెడ్డి పౌల్ అయ్యగారు,పై పాలెం ఇనాయతుల, గుడిపాడు మహేష్ గారు,49 బన్నూరు జానయ్యగారు,గ్రామంలోని పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు కార్యకర్తలు,గ్రామ ప్రజలు, రైతులు తదితరులు పాల్గొన్నారు