ANDHRABREAKING NEWS

వ్యాయామం -ప్రాణాధారం ఆత్మకూర్ ప్రైవేట్ వ్యాయామ ఉపాధ్యాయుడు పుల్లయ్య

తెలుగు వార్త :న్యూస్

వ్యాయామం -ప్రాణాధారం

ఆత్మకూర్ ప్రైవేట్ వ్యాయామ ఉపాధ్యాయుడు పుల్లయ్య

తెలుగు వార్త :

ఆత్మకూరు స్పోర్ట్స్ న్యూస్ :-ఆత్మకూరు ప్రవేట్ వ్యాయామ ఉపాధ్యాయుడు పుల్లయ్య మాట్లాడుతూ వ్యాయామం అంటే మన ఒంటికి కొంత పని చెప్పటం మానవ (మన) శరీరం ఒక చేత కొంత శ్రమ చేయించి ఒళ్ళు అలిసేలా చేయటం ఈ శ్రమ వల్ల శరీరం శక్తి మంతమావుతుంది. శరీరం. సామర్థ్యం. దృఢత్వం. మెరుగవుతాయి. దీని వల్ల శారీరక. మానసిక ఆరోగ్యాలురెండు భాగాలు ఉంటాయి. వ్యాయామం వల్ల కండరాలు బలోపేతవుతాయి శరీర సౌందర్యం. దృఢత్వం మెరుగవుతాయి అంతేకాకుండా శరీరం బరువు అదుపులో ఉంటుంది. గుండె రక్త ప్రసరణ సమర్థంగా తయారవుతాయి. మధుమేహం. హైబీపీ. క్యాన్సర్.జబ్బులు దరిచేరవు. మతి స్థితి ( మూడ్ ) రోజంతా బాగుంటుంది. ఆత్మవిశ్వాసం పెరిగే ధైర్యం అనిపిస్తుంది ఆకలి హార్మోన్లు అదుపులో ఉండి ఆహారం మితంగా తీసుకునేందుకు దోహదం చేస్తుంది. రోజు వ్యాయామం చేయని వారి కంటే అందువల్ల ప్రతి ఒక్కరు వ్యాయామం చేద్దాం శారీరక సామర్థ్యాన్ని పెంచుకుందాం. వ్యాయామం మానవునికి ప్రాణాధారం అని ఆత్మకూర్ పుల్లయ్య మాట్లాడారు.

Telugu Vartha

Related Articles

Back to top button
error: Content is protected !!