
రఘువర్ధన్ రెడ్డి దర్శకత్వం లో.. శివారెడ్డి, స్పందన పల్లి హీరో, హీరోయిన్ లు గా తెరకెక్కనున్న హర్రర్, థ్రిల్లర్ చిత్రం
తేలుగు వార్త :
న్యూస్.హై దరాబాద్ ఫిలిం నగర్ న్యూస
శ్రీ గునపాటి సురేష్ రెడ్డి ఆశీస్సులతో…
రాజ్ కుమార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాజ్ కుమార్ చందక, సి హెచ్ రామ్ నాథ్, సిద్ధార్థ్ రెడ్డి నిర్మాతలుగా.. రఘువర్ధన్ రెడ్డి దర్శకత్వం లో.. శివారెడ్డి, స్పందన పల్లి హీరో, హీరోయిన్ లు గా తెరకెక్కనున్న హర్రర్, థ్రిల్లర్ చిత్రం.. ఈ రోజు బంజారా హిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు పూజా కార్యక్రమాలు జరుపుకున్నది ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జులై మొదటి వారం నుండి ప్రారంభం..
మ్యూజిక్ – DSR
సినిమాటోగ్రఫీ – హజరత్ షేక్
నిర్వహణ – బాలాజీ శ్రీను